Kirrack Boys Khiladi Girls Sensational :కిరాక్ బాయ్స్ కిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ రెడీ

ప్రేక్ష‌కుల ముందుకు వినోదం పంచేందుకు

Kirrack Boys Khiladi Girls

Kirrack Boys Khiladi Girls : స్టార్ మాలో మ‌రోసారి అల‌రించేందుకు రెడీ అయ్యారు కిరాక్ బాయ్స్ కిలాడీ గాళ్స్. పోటా పోటీగా సాగ‌నుంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌త్యేకించి వినోదం పంచేందుకు రెడీ అయ్యింది. ఇప్ప‌టికే సీరియ‌ల్స్, రియాల్టీ షోస్ తో దుమ్ము రేపుతోంది స్టార్ మా. భిన్న‌మైన ప్రోగ్రామ్స్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రో వైపు బుల్లితెర‌పై జీ తెలుగు కూడా దూసుకు పోతోంది. బిగ్ బాస్ షోతో ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు దాదాపుగా చేరి పోయింది. భారీ ఆద‌ర‌ణ‌ను చూర‌గొంటోంది.

Kirrack Boys Khiladi Girls Movie Updates

కిరాక్ బాయ్స్ కిలాడీ గ‌ర్ల్స్(Kirrack Boys Khiladi Girls) ప్రోగ్రామ్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిల‌కి మ‌ధ్య పోటీ కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే తొలి సీజ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ప్ర‌స్తుతం 2వ సీజ‌న్ ప్ర‌సారానికి సిద్ద‌మైంది. ఇప్ప‌టికే సినీ, టీవీ రంగాల‌లో టాప్ లో కొన‌సాగుతున్న సెలెబ్రిటీలు ఇందులో కీల‌క భాగం పంచుకుంటున్నారు. వీరంతా రెండు టీమ్స్ గా ఓ ఆట ఆడుతున్నారు.

వీరి మ‌ధ్య ప‌లు ఛాలెంజెస్ తో స‌త్తా చూపించేందుకు రెడీ కావ‌డం విశేషం. ఇందులో పార్టిసిపేట్ చేసే వారంతా త‌మ టాలెంట్ తో అల‌రించ‌నున్నారు. నో కాంప్ర‌మైజ్ త‌గ్గేదే లే అంటూ దూసుకు పోయేందుకు రెఢీగా ఉన్నామంటూ షో ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ద‌మ‌య్యారు. గెలుపొందేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ దూసుకు పోయేందుకు ఓకే అంటున్నారు.

Also Read : Varalaxmi Shocking Comment :లైంగిక వేధింపుల‌కు లోన‌య్యా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com