కొత్త‌గా సీతారే జ‌మీన్ ప‌ర్ మూవీ

భిన్నంగా జెనీలియా పాత్ర

ఇండియ‌న్ సినిమాలో కొత్త ట్రెండ్ మొద‌లైంది. గ‌తంలో విడుద‌లై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న సినిమాల‌ను తిరిగి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా గ‌తంలో రిలీజ్ అయి సూప‌ర్ స‌క్సెస్ సాధించిన చిత్రం సీతారే జ‌మీన్ ప‌ర్ . ఇందులో ముఖ్య భూమిక పోషించారు జెనీలియా దేశ్ ముఖ్, అమీర్ ఖాన్. తాజాగా ఈ మూవీ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

టెక్నాల‌జీ సాయంతో స‌రికొత్త హంగుల‌తో సీతారే జ‌మీన్ ప‌ర్ చిత్రం జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న జెనీలియా పాత్ర భిన్నంగా ఉండేలా చూస్తున్నార‌ని టాక్. లాల్ సింగ్ చ‌ద్దా 2022లో వ‌చ్చింది. ఇందులో అమీర్ ఖాన్ కీ రోల్ పోషించాడు. మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో స్పందించింది న‌టి జెనీలియా దేశ్ ముఖ్.

కాగా సీతారే జ‌మీన్ ప‌ర్ ట్రైల‌ర్ ను ఈనెల 13న రిలీజ్ చేశారు. గ‌తంలో చేసిన పాత్ర‌కు భిన్నంగా ఈ మూవీ ఉండ‌బోతోంద‌ని న‌టి పేర్కొంది. ఇది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని చెప్పింది. మొత్తంగా సీతారే జ‌మీన్ ప‌ర్ విడుద‌ల కోసం జెనీలియా, అమీర్ ఖాన్ ఫ్యాన్స్ ఎంత‌గానో వేచి చూస్తున్నారు. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు.

కాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ విజ‌య‌వంత‌మైన సినిమాలు నిర్మించారు. జానే తు, యా జానే నా మూవీస్ లో జెనీలియా దేశ్ ముఖ్ కీ రోల్ పోషించింది. ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. సీతారే జ‌మీన్ ప‌ర్ చిత్రానికి ఆర్ఎస్ ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక అమీర్ విష‌యానికి వ‌స్తే లగాన్ , దంగ‌ల్ లాంటి మూవీస్ తో సూప‌ర్ హిట్స్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత సీతారే జ‌మీన్ ప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com