Anasuya Bharadwaj : మెగా అనుబంధంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు

మెగా కుటుంబ బంధంపై అనసూయ స్పందిస్తూ అది నిజమైన ప్రేమ అని చెప్పింది....

Anasuya Bharadwaj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయంపై సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల విజయంతో పవన్ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేశారు.

Anasuya Bharadwaj Comment

పవన్ కళ్యాణ్ కు మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రజనీకాంత్ మరియు ధలపతి విజయ్ కూడా పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లను పంచుకున్నారు. తాజాగా అనసూయ కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల విజయం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. చిరంజీవి కాళ్లపై పడి పవన్ ఆశీస్సులు తీసుకున్నారు. దీనిపై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మెగా కుటుంబ బంధంపై అనసూయ స్పందిస్తూ అది నిజమైన ప్రేమ అని చెప్పింది. పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తింది. లీడర్ వచ్చాడని అనసూయ చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read : Vishal Dadlani : కంగనా పై చేయి చేసుకున్న కానిస్టేబుల్ కు అండగా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్

Anasuya BharadwajCommentsTrendingViral
Comments (0)
Add Comment