Farah Khan Shocking :ఫ‌ర్హా ఖాన్ మెస్మ‌రైజ్ అందం అదుర్స్

యంగ్ హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతోంది

Farah Khan : బాలీవుడ్ లో ఎవ‌రైనా ఇట్టే గుర్తు ప‌డ‌తారు. త‌ను సినీ రంగంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ కొరియోగ్రాఫ‌ర్ ఫ‌ర్హా ఖాన్. ఎవ‌రైనా 50 ఏళ్లు దాటితే చాలు కెరీర్ నుంచి సైడ్ అయి పోతారు. ఇంట్లో ఉండేందుకు ఇష్ట ప‌డ‌తారు. కానీ ఫ‌ర్హా ఖాన్ మాత్రం రోజు రోజుకు త‌న అందంతో మెస్మ‌రైజ్ చేస్తోంది. గుండెల‌ను మీటుతోంది. త‌ను పాట‌కు కొరియోగ్ర‌ఫీ చేస్తే అది బిగ్ హిట్ కావాల్సిందే. ఈ వ‌య‌సులో ఎందుక‌ని ప్ర‌శ్నిస్తే చేసే ప‌నిపై ఫోక‌స్ పెడితే అదంత‌కు అదే వ‌స్తుంద‌ని పేర్కొంది.

Farah Khan Shocking Comments

ఇక ఫ‌ర్హా ఖాన్(Farah Khan) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న వ‌య‌సు 60 ఏళ్లు పూర్త‌య్యాయి. ఆరు ప‌ద‌వుల వ‌య‌సులోనూ దుమ్ము రేపుతోంది. డ్యాన్సుల‌తో హోరెత్తిస్తోంది. త‌న‌కు ఎవ‌రూ పోటీ రారంటూ పేర్కొంటోంది. త‌ను సినీ న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నృత్య ద‌ర్శ‌కురాలిగా, స్క్రిప్ట్ రైట‌ర్ గా, బుల్లి తెర‌పై హోస్ట్ గా, నిర్మాత‌గా ఇలా అనేక రంగాల‌లో త‌న‌దైన ముద్ర వేస్తూ టాప్ లో కొన‌సాగుతోంది ఈ లవ్లీ బ్యూటీ. వ‌య‌సు పెరుగుతూ పోతే మీరు ఇలా ఇంత బ్యూటీఫుల్ గా ఎలా అవుతున్నారంటూ చిట్ చాట్ సంద‌ర్బంగా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింది.

ప‌ని ప‌ట్ల ప్రేమ‌, క‌ష్ట ప‌డ‌టం, నిబ‌ద్ద‌త‌, ఆస‌క్తి, లైఫ్ మీద ఉన్న ఆస‌క్తి ఇలా త‌న‌ను అందంగా, అద్భుతంగా ఉండేలా చేసింద‌ని చెప్పింది కొరియోగ్రాఫ‌ర్ ప‌ర్హా ఖాన్. త‌న నిజ‌మైన ఆరోగ్య ర‌హ‌స్యం ఏమిటంటే రివీల్ చేసింది. నాకు ఫుడ్ అంటే చ‌చ్చేంత ఇష్టం. అలాగ‌ని తాను కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే తింటాన‌ని చెప్పింది. త‌న‌కు స‌రి పోయినంత‌గా తింటాన‌ని తెలిపింది. మ‌ధ్యాహ్నం, రాత్రికి అన్నం తీసుకుంటాన‌ని, కానీ స‌మ‌యం మాత్రం మిస్ కానంటూ స్ప‌ష్టం చేసింది. ఇదే త‌న అస‌లైన ఆరోగ్యానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పింది ఫ‌ర్హా ఖాన్.

Also Read : Hero Vijay Deverakonda-Kingdom :హృద‌యం లోప‌ల గుండెలు గిల గిల

CommentsFarha KhanViral
Comments (0)
Add Comment