Guntur kaaram : గుంటూరుకారం నుంచి అదిరిపోయే న్యూస్

గుంటూరుకారం నుంచి అదిరిపోయే న్యూస్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

Guntur kaaram : మహేష్ బాబు ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్ అందింది. త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Guntur kaaram Updates

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి రెండవ సింగిల్ కు సంబంధించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈయన చెబుతున్న ప్రకారం వచ్చే వారమే గుంటూరుకారం రెండవ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Devara: ‘దేవర’ షూటింగ్ లో గాయపడ్డ శ్రీకాంత్

Guntur karamGunturukaram MovieMahesh Babutrivikram
Comments (0)
Add Comment