Hero Nagarjuna : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కింగ్ నాగార్జున

రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బాడీగార్డ్‌ చేసిన పనికి నాగ్‌పై విమర్శలు వచ్చాయి...

Hero Nagarjuna : తాను చెప్పినట్టే కింగ్ నాగార్జున తన తప్పులను సరిదిద్దుకున్నాడు. ఇటీవల, ముంబై విమానాశ్రయంలో తన బాడీగార్డు పక్కకు నెట్టివేసిన వికలాంగుడిని నాగ్ కలిశాడు. నవ్వుతూ మాట్లాడాడు. ఫోటోకి పోజులిచ్చాడు. అవి వికలాంగుడిని సంతోషపెట్టాయి.

Hero Nagarjuna Meet

రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బాడీగార్డ్‌ చేసిన పనికి నాగ్‌పై విమర్శలు వచ్చాయి. ఆ బాడీగార్డు తన అభిమానులతో ఇంకెప్పుడూ దురుసుగా ప్రవర్తించడని అన్నాడు. ట్విట్టర్‌లో అభిమానులకు క్షమాపణలు చెప్పి ఇప్పుడు ఆ వ్యక్తిని కలిశారు. నాగార్జున తన అభిమానుల పట్ల మంచి మనసును చాటుకున్నారు.

Also Read : Renu Desai : కల్కి సినిమా చూసి సందడి చేసిన రేణు దేశాయ్

akkineni nagarjunaUpdatesViral
Comments (0)
Add Comment