Thandel : గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ మూవీపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అద్బుతంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు. ప్రధానంగా అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పోటీ పడి నటించారు ఇందులో. ప్రత్యేకించి సమాజంలో జరిగిన సంఘటన ఆధారంగా తండేల్(Thandel) ను తెరకెక్కించాడు డైరెక్టర్.
Thandel – K Raghavender Rao Comments
ఈ చిత్రాన్ని దర్శకుడు దృశ్య కావ్యంగా మలిచాడు. దర్శకుడు గతంలో తీసిన కార్తికేయ మూవీ కంటే భిన్నంగా తండేల్ ను తీశాడు. ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి 7న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రెండు రోజుల్లోనే దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్బంగా తండేల్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు. తను ఇటీవల చూసిన సినిమాలలో తండేల్ చిత్రం హృదయాత్మకంగా ఉందన్నాడు.
ఇది పూర్తిగా దర్శకుడి సినిమా అంటూ పేర్కొన్నారు. చందు మొండేటిని ప్రత్యేకంగా అభినందించాడు. సినిమాకు ప్లస్ పాయింట్ నాగ చైతన్య, సాయి పల్లవి అన్నారు. ఇద్దరూ పోటీ పడి నటించారంటూ తనను ఆకట్టుకుందన్నారు.
Also Read : Beauty Anshu Ambani :కంటిన్యూ చేసి ఉంటే టాప్ లో ఉండేదాన్ని
Hero Chai- Thandel :తండేల్ చిత్రానికి దర్శకేంద్రుడు ఫిదా
ప్రశంసించిన రాఘవేంద్రరావు