Manushi Chhillar : పిచ్చెక్కిస్తున్న మానుషి చిల్ల‌ర్

ప‌లు సినిమాల‌కు ఆఫ‌ర్స్

Manushi Chhillar : ప్ర‌పంచ సుంద‌రిగా గుర్తింపు పొందిన మానుషి చిల్ల‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఎక్స్ పోజింగ్ చేసేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ ప్ర‌క‌టించింది. దీంతో దర్శ‌క‌, నిర్మాత‌లు చిల్ల‌ర్ పై ఫోక‌స్ చేశారు. త‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్ గా గుర్తింపు పొంద‌డంతో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని న‌మ్ముతోంది.

Manushi Chhillar Hot Looks Viral

ఇదే స‌మ‌యంలో 67వ మిస్ వ‌ర‌ల్డ్ గా గెలుపొందింది మానుషి చిల్ల‌ర్. దీంతో ఆ వెంట‌నే ప్ర‌ముఖ న‌టుడు అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీలో న‌టించింది. ఆశించిన మేర ఆడ‌లేదు. అయినా మానుషి చిల్ల‌ర్ కు ఊహించ‌ని రీతిలో ఛాన్సెస్ వ‌చ్చాయి.

తొలి సినిమా ఫ్లాప్ అయినా ఇత‌ర చిత్రాల‌లో న‌టించేందుకు రావాలంటూ పిలుపు ఇవ్వ‌డంతో తెగ సంతోషానికి లోన‌వుతోంది ముద్దుగుమ్మ మానుషి చిల్ల‌ర్(Manushi Chhillar). దీంతో వ‌రుస ఆఫ‌ర్ల‌తో చిల్ అవుతోంది విశ్వ సుంద‌రి.

ఈ ల‌వ్లీ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫ‌ర్ వ‌చ్చింది. మెగా ఫ్యామిలీకి చెందిన వ‌రుణ్ తేజ్ తో న‌టించేందుకు. ఆప‌రేష‌న్ వాలంటైన్ లో న‌టిస్తోంది. దీనిని ద‌ర్శ‌కుడు పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీతో పాటు మ‌రో రెండు మూవీస్ లో సంత‌కం చేసింది హిందీలో. మొత్తంగా విశ్వ సుంద‌రి గా ఎంపిక కావ‌డం త‌న‌కు ఛాన్స్ లు ద‌క్కేలా చేస్తోంద‌ని భావిస్తోంది.

Also Read : Pushpa-2 Movie Song : పుష్ప-2 సాంగ్ లో బ‌న్నీ బిజీ

Comments (0)
Add Comment