Prasanth Varma : జ్ఞానేశ్వరి కొండ్రేగు అనే ఈ అమ్మాయి చాలా మందికి తెలియకపోవచ్చు.ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. జ్ఞానేశ్వరి కాండ్రేగుళ్ల పుట్టింది విశాఖపట్నంలో,ఈ బామ పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించింది.
Prasanth Varma Movie Updates
చిన్న సినిమాలో కనిపించిన జ్ఞానేశ్వరి కాండ్రేగులకు మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె ఓ భారీ చిత్రంలో హీరోయిన్ గా చేయనుంది.హనుమాన్ సినిమాతో విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానేశ్వరి కాండ్రేగుళ హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సూపర్ హీరోలతో సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో జ్ఞానేశ్వరి కాండ్రేగ్‌తో ఉమెన్ సెంట్రిక్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : RGV Vyooham : పట్టువీడని ఆర్జీవీ..మరో పిటిషన్ తో హైకోర్టును ఆశ్రయించిన ‘వ్యూహం’ యూనిట్
Prasanth Varma : వైజాగ్ అమ్మాయి మెయిన్ లీడ్ గా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా
హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సూపర్ హీరోలతో సినిమాల్లో బిజీగా ఉన్నాడు