Nagavamshi : సితార ఎంటర్ టైనర్ అధినేత, ప్రముఖ నిర్మాత నాగవంశీ(Nagavamshi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో యంగ్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ దేవరకొండను ఇండస్ట్రీలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నాడు. తను అనుకున్నంత రిజర్వ్ టైప్ కాదని, తను మంచోడంటూ కితాబు ఇచ్చారు. ఇటీవలే రౌడీ పుట్టిన రోజు జరుపుకున్నారు. తనకు ఈ ఏడాదితో 36 ఏళ్లు నిండాయి. విజయ్ దేవరకొండ చాలా మృధువు స్వభావి అని తెలిపాడు.
Nagavamshi Key Comments on Vijay Deverakonda
నేను ఇండస్ట్రీకి వచ్చాక ఎంతో మంది హీరోలు వచ్చారని, ఇంకా వస్తూనే ఉన్నారని అన్నారు. చాలా మంది రౌడీని తప్పుగా అర్థం చేసుకున్నారని కానీ తనకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు. తను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడని, అందుకే తనంటే ఇష్టమన్నాడు. తాను కూడా పరిచయం కానంత వరకు తనతో మూవీ ఎలా తీయాలోనని అనుకున్నానని పేర్కొన్నాడు. రోజు రోజుకు తనతో బంధం పెరిగాక తన ఆలోచనలన్నీ మారి పోయాయని తెలిపాడు.
ఇదిలా ఉండగా రౌడీ విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో కింగ్ డమ్ మూవీని తీశాడు. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు నిర్మాత నాగవంశీ. త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా టీజర్ కు ఊహించని రీతిలో స్పందన లభించింది. మేకింగ్, టేకింగ్ లో అద్భుతంగా తెరకెక్కించాడు. తాజాగా విజయ్ దేవరకొండపై నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Bhairavam Movie Sensational :భైరవం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Nagavamshi Shocking Comments :రౌడీని తప్పుగా అర్థం చేసుకున్నారు
ప్రముఖ నిర్మాత నాగవంశీ కామెంట్స్