Vishwambhara : నెట్టింట దూసుకుపోతున్న మెగాస్టార్ విశ్వంభర టీజర్

రీసెంట్‌గా మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది...

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఎక్కడాలేని బజ్ సినిమాపై ఏర్పడింది.

Vishwambhara Movie Teaser..

రీసెంట్‌గా మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ‘ Legends Rise When Myths Meet, మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రేక్షకులందరినీ మెప్పించింది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఎలా ఉందొ మీరు చూసేయండి.

Also Read : Hari Hara Veera Mallu : పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి నయా లుక్

CinemaTeaserTrendingUpdatesViralVishwambhara
Comments (0)
Add Comment