Beauty Rashmika : ఒమ‌న్ లో నేష‌న‌ల్ క్ర‌ష్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్

ఏప్రిల్ 5న ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు

Rashmika : కెరీర్ ప‌రంగా పీక్ స్టేజ్ లో ఉంది. అంద‌నంత దూరంలో ఉంది. మిగ‌తా హీరోయిన్లు త‌న‌తో పోటీ ప‌డ‌లేనంతగా ఇమేజ్ ను స్వంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. పుట్టిన రోజు సంద‌ర్బంగా వెరైటీగా ఉండేలా ఓమ‌న్ లో వేడుక‌లు చేసుకుంటోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి త‌న ప్రియుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి బ‌య‌లుదేరిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Rashmika Birthday Celebrations

వీరిద్ద‌రూ క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప‌రుశురామ్ తీసిన గీత గోవిందం సూప‌ర్ స‌క్సెస్ గా నిలిచింది. ఆ త‌ర్వాత త‌ను పుష్ప‌, పుష్ప‌2లో బ‌న్నీతో క‌లిసి న‌టించింది. బాలీవుడ్ లో వంగా సందీప్ రెడ్డితో క‌లిసి ర‌ణ్ బీర్ తో యానిమ‌ల్ లో కీ రోల్ పోషించింది. ఇది బిగ్ హిట్. మ‌రాఠా యోధుడు శంభాజీ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించిన ఛావా చిత్రంలో ఏసుబాయి పాత్రలో మెప్పించింది. మొత్తంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు సంబంధించి ర‌ష్మిక నుంచి ఇంకా అప్ డేట్ రాలేదు.

Also Read : Hero Salmaan-Sikandar OTT :ఓటీటీలో స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్

BirthdayRashmika MandannaTrendingUpdates
Comments (0)
Add Comment