Rashmika Mandanna Sensational :ఆ హీరో అంటే చ‌చ్చేంత ఇష్టం

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న

Rashmika Mandanna : దీంతో అంద‌రూ విస్మ‌యానికి గుర‌య్యారు. ఈ మ‌ధ్య‌నే త‌ను ల‌వ్ లో ప‌డ్డాన‌ని, ప్ర‌స్తుతం డేటింగ్ లో కూడా ఉన్నానంటూ ప్ర‌క‌టించింది. టాలీవుడ్ కు చెందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ట‌చ్ లో ఉన్నానంటూ స్ప‌ష్టం చేసింది ర‌ష్‌మిక మంద‌న్నా. విచిత్రం ఏమింటే త‌ను ఊహించ‌ని రీతిలో ఇంత కాలం ఆరాధిస్తూ వ‌చ్చిన స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి సినిమాలో న‌టించింది. ఆ సినిమా పేరే సికంద‌ర్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ది ఎవ‌రో కాదు నేష‌న‌ల్ టాప్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగ‌దాస్.

Rashmika Mandanna Comment

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ విడుద‌ల‌య్యాయి. అద్భుతైన స్పంద‌న ల‌భించింది. సికంద‌ర్ మూవీ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టింది. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కు స‌ల్మాన్ ఖాన్ అంటే ఇష్ట‌మ‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది మంచి ఫ‌లితాల‌ను ఇచ్చేలా చేసింది. త‌ను బ‌న్నీతో క‌లిసి న‌టించిన పుష్ప‌2 మూవీ బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఈ ఏడాదిలో విక్కీ కౌశ‌ల్ తో క‌లిసి ఛావాలో న‌టించింది..మెప్పించింది.

Also Read : చిరంజీవికి జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం

CommentsRashmika MandannaSalmaan KhanViral
Comments (0)
Add Comment