Simbhu : మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కమల్ హాసన్ , సిలాంబరసన్(Simbhu) , త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. రిలీజ్ చేసిన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్స్ వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా నటుడు సిలాంబరసన్ చిట్ చాట్ చేశాడు. ఎవరితోనైనా నటించడం సులభం కానీ దర్శకుడు మణిరత్నంతో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నాడు.
Hero Simbhu Comment
అందుకే తనతో సినిమా చేయడం అంటే చాలా సవాల్ తో కూడుకున్నది అని పేర్కొన్నాడు . క్రమం తప్పకుండా ఇచ్చిన టైం కంటే ముందే సినిమా షూటింగ్ వద్దకు చేరుకుంటానని చెప్పాడు. ఏనాడూ కూడా ఇచ్చిన సమయంలోనే వెళ్లడం జరిగిందన్నారు. సినిమా విషయంలో చాలా కఠినంగా ఉంటాడంటూ మణిరత్నం గురించి అసలు వాస్తవాన్ని తెలిపాడు శింబు. మీరంతా అనుకున్నట్టు తనతో పని చేయడం అంటే ఓ డిక్షనరీని చదివినట్టు ఉంటుందన్నాడు.
దర్శకుడు మణిరత్నం అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆయన సినిమా షూటింగ్ లో ఒక్క రోజు కూడా ఆలస్యంగా వెళ్ల లేదన్నాడు. దర్శకుడు వెళ్లే కంటే ముందే తాను వెళ్లానని, అందుకే షూటింగ్ వరకు తనకు వంద మార్కులు పడ్డాయన్నాడు. నేను నటుడిని దర్శకుడికి ఏం కావాలో ముందే తెలుస్తుందని నాకు తెలుసు. ఇక సినిమాల పరంగా చూస్తే డైరెక్టర్ ముందుగా రావాలి. మిగతా వారంతా ఆయనను అనుసరిస్తారని అన్నాడు సిలాంబరసన్.
Also Read : Hero Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ స్టార్ట్
Hero Simbhu Comment : టైం పాటించక పోతే మణిరత్నంతో కష్టం
నటుడు సిలాంబరసన్ షాకింగ్ కామెంట్స్