Browsing Category

Gossips

Gossips

Hero Sudheer Babu : బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన హీరో సుధీర్ బాబు

Hero Sudheer Babu : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

Director Shankar : ఆ స్టార్ హీరోతో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్ శంకర్

Director Shankar : రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ గురించి ఆలోచించినప్పుడు, విలక్షణ దర్శకుడు శంకర్ పేరు వెంటనే గుర్తుకు వస్తుంది.

Kantara Prequel : కాంతార ప్రీక్వెల్ పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి

Kantara Prequel : అట్టా సూడమాకండి అంటున్నారు కాంతార హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కాంతార చెప్పుకొచ్చారు.

Varalaxmi Sarathkumar : తన పెళ్ళికి సీఎం స్టాలిన్ కుటుంబానికి ఆహ్వానం పలికిన వరలక్ష్మి

Varalaxmi Sarathkumar : ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్‌కుమార్ పెళ్లి వేడుక ప్రారంభమైంది. కుటుంబ సభ్యులంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.

Nayanthara: ఘనంగా నయనతార, విఘ్నేశ్‌ శివన్ రెండో వివాహ వార్షికోత్సవం !

Nayanthara: దక్షిణాది భాషల లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఆదివారం తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

Adah Sharma: అరుదైన వ్యాధి బారిన పడిన మరో టాలీవుడ్ బ్యూటీ !

Adah Sharma: అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని రివీల్ చేసింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.

Sonam Kapoor: సోనమ్ కపూర్ కు స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త !

Sonam Kapoor: సోనమ్ కపూర్ బర్త్‌ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' బుక్‌ను పుట్టినరోజు కానుకుగా అందించారు.
Social Media Auto Publish Powered By : XYZScripts.com