Trending
- ఐకాన్ ఆగి పోలేదు త్వరలో తీస్తా
- ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్ రాజీనామా
- దేశం కుప్పం వైపు చూసేలా చేస్తా – సీఎం
- చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా
- జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
- బీజేపీ మోసం బీసీలకు అన్యాయం – చిరంజీవులు
- సిగాచి మేనేజ్మెంట్ పై సీఎం సీరియస్
- మంచు విష్ణు కన్నప్ప కలెక్షన్ల వర్షం
- పేదల పెన్షన్ల కోసం రూ. 33 వేల కోట్లు – మంత్రి
- 4,631 మంది రైతులకు రూ. 522 కోట్ల సబ్సిడీ
Browsing Category
Movies
Movies
AAY Movie Team : వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ‘ఆయ్’ టీమ్
AAY : వరద బాధితులను ఆదుకునేందుకు ‘ఆయ్’ చిత్రబృందం ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది.
Pushpa 2 Movie : భారీ ధరకు ‘పుష్ప 2′ ఓటీటీ’ రైట్స్ సొంతం చేసుకున్న ఆ సంస్థ
Pushpa 2 : అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా కోసం బన్నీ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలైన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
Emergency Movie : తగ్గేదేలే అని ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ పాటలు విడుదల చేసిన లేడీ డాన్
Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్‌పై…
Pranayagodari: ‘ప్రణయగోదారి’ నుండి మాస్ బీట్ రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్ !
Pranayagodari: ‘ప్రణయగోదారి’ సినిమా నుంచి ‘గు.. గు.. గ్గు’ అనే మాస్ బీట్ సాంగ్ ని కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
Jr NTR: తన తల్లితో కలిసి కుందాపురంలో పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్ !
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి శనివారం తన సొంతూరు కుందాపురాతోపాటు, ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు.
Mahesh Babu: సుకుమార్ భార్యను ప్రశంసలతో ముంచెత్తిన మహేశ్ బాబు !
Mahesh Babu: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు.
Mohan Lal: చిత్రపరిశ్రమను నాశనం చేయకండి – మోహన్‌లాల్
Mohan Lal: మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేసిన ఈ హేమ కమిటీ నివేదికలోని దిగ్భ్రాంతికరమైన విషయాలపై మోహన్‌లాల్ మొదటిసారిగా స్పందించారు.
Nivetha Thomas: ‘35-చిన్న కథ కాదు’ కె విశ్వనాథ్ సినిమాలా ఉంటుంది – నివేత థామస్
Nivetha Thomas: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్ టైనర్ ‘35-చిన్న కథ కాదు’.
Hero Nani : ఆ సినిమా మిస్ అయినా ‘సరిపోదా శనివారం’ బ్యాలెన్స్ చేసింది
Hero Nani : నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా..
Court Movie : హీరో నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా మరో కొత్త సినిమా
Court : ప్రియదర్శి హీరోగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కబోతోంది. వాల్ పోస్టర్ సినిమా కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు…
