Browsing Category

Movies

Movies

Sree Vishnu: ఆశక్తికరంగా శ్రీవిష్ణు ‘శ్వాగ్‌’ టీజర్‌ !

Sree Vishnu: ‘రాజ రాజ చోర’ వంటి హిట్‌ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్‌ గోలి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘శ్వాగ్‌’.

Varun Sandesh: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ విడుదల !

Varun Sandesh: నింద, విరాజి లాంటి థ్రిల్లర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మెప్పించి ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమా ‘కానిస్టేబుల్’తో రాబోతున్నాడు వరుణ్ సందేశ్.

Laggam: తెలంగాణ నేపథ్యంలో మరో పల్లెలూరి కథ ‘లగ్గం’ !

Laggam: సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం' టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Salman Khan: షూటింగ్‌ లో సల్మాన్‌ కు గాయం ! అయినా షూటింగ్‌కు ‘నో’ చెప్పని నటుడు !

Salman Khan: ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సికందర్‌’ సినిమా షూటింగ్ లో హీరో సల్మాన్ ఖాన్ కు గాయమైనట్లు తెలుస్తోంది.

Sid Sriram: ‘వీక్ష‌ణం’ సినిమా నుండి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్ !

Sid Sriram: ‘వీక్ష‌ణం’ మూవీ నుంచి ‘ఎన్నెన్నో...’ అనే లిరికల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించారు.

Vamsee Krishna: వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ‌ !

Vamsee Krishna: టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ‌ తాజాగా పెళ్లి పీట‌లు ఎక్కాడు. ప్రమీల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
Social Media Auto Publish Powered By : XYZScripts.com