Browsing Category

Entertainment

Entertainment

సినిమా స‌క్సెస్ డ‌బ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్

ఇండియ‌న్ రాక్ స్టార్ గా గుర్తింపు పొందాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్. త‌ను ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు సంగీతం అందించాడు. కొన్ని సినిమాలు త‌న…

మ‌ళ్లీ సమయ్ రైనా లాటెంట్ షో

స్టాండ‌ప్ క‌మెడియ‌న్ స‌మ‌య్ రైనా మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఇండియాస్ గాట్ లాటెంట్ షో ద్వారా పేరు పొందాడు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది గ‌తంలో దేశ…

త‌లైవా కూలీ తెలుగు రైట్స్ కోసం పోటీ..?

అంద‌రి క‌ళ్లు ఇప్పుడు త‌మిళ సూప‌ర్ స్టార్ తలైవా ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రం కూలీ సినిమాపైనే ఉన్నాయి. దీనిని అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు లోకేష్…

థ‌గ్ లైఫ్ పై మ‌ణిర‌త్నం షాకింగ్ కామెంట్స్

భార‌తీయ సినీ ద‌ర్శ‌కుల‌లో త‌ను అత్యుత్త‌మ‌మైన డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఇక ఇల‌య నాయ‌గ‌న్ గా గుర్తింపు పొందిన క‌మ‌ల్ హాస‌న్ , సిలాంబ‌ర‌స‌న్ , త్రిష కృష్ణ‌న్ క‌లిసి…

తెలుసు క‌దాపై రాశీ ఖ‌న్నా ఫోక‌స్

టాలీవుడ్ లో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖ‌న్నా. త‌ను చ‌ద‌వులో టాప్. మంచి యూనివ‌ర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. ఐఏఎస్ కావాల‌ని క‌ల‌లు కింది. ఆ దిశ‌గా…

త‌న‌లో నాకు అల‌నాటి తార శ్రీ‌దేవి క‌నిపిస్తోంది

కింగ్ అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను న‌టించిన కుబేర మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం…

ర‌ష్మిక క‌ళ్లకు మెగాస్టార్ మెస్మ‌రైజ్

త‌ను నేష‌న‌ల్ క్ర‌ష్ కాదు ఇంట‌ర్నేష‌న‌ల్ క్ర‌ష్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ముఖ న‌టి ర‌ష్మిక మంద‌న్నాపై. త‌ను కీ రోల్ పోషించింది శేఖ‌ర్…

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టిగా స‌మంత

ప్ర‌ముఖ బ‌హు భాషా న‌టి స‌మంత రుత్ ప్ర‌భు సంచ‌ల‌నంగా మారారు. త‌ను భార‌త దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఏకైక న‌టిగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆలియా…

సితారే జ‌మీన్ ప‌ర్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్

గ‌తంలో విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సితారే జ‌మీన్ ప‌ర్ మూవీ మ‌రోసారి అల‌రించేందుకు వ‌చ్చింది. ఈనెల 20న రిలీజ్ అయ్యింది. భారీ ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు.…

విజయ్ దేవరకొండపై కేసు న‌మోదు

హైద‌రాబాద్ - యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో…
Social Media Auto Publish Powered By : XYZScripts.com