Browsing Category

Entertainment

Entertainment

Swapna Varma: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య !

Swapna Varma: టాలీవుడ్‌ లో విషాదం నెలకొంది. టాలీవుడ్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ విడుదలకు డేట్ ఫిక్స్ !

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ జులై 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్…

Bangaru Bomma: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై ‘బంగారు బొమ్మ’ సందడి !

Bangaru Bomma: ‘బంగారు బొమ్మ’ అనే ఇండిపెండెంట్ ఆల్బమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆల్బమ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ భవనంపై సందడి చేస్తుండటం విశేషం.

Malvi Malhotra: రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యపై మాల్వీ మల్హోత్ర సంచలన వ్యాఖ్యలు !

Malvi Malhotra: హీరో రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్ర డేటింగ్‌లో ఉన్నారంటూ రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఖండించారు.

Prabhas Marriage : డార్లింగ్ పెళ్లిపై స్పందించిన పెద్దమ్మ ‘శ్యామలాదేవి’

Prabhas : టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డార్లింగ్ ప్రభాస్. ఆయన పెళ్లి కోసం ఆయన అభిమానులు, సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan : 500 పైగా కుటుంబాలకు నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం చేసిన చరణ్

Ram Charan : ఆపదలో ఉన్నవారికి ముందుగా సాయం చేసేది మెగా హీరోలు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.. ఇలా మెగా హీరోలు గతంలో చాలా మందికి సాయం చేశారు.

Jon Landua : టైటానిక్, అవతార్ సినిమాల నిర్మాత ‘జోన్ లాండౌ’ మృతి

Jon Landua : హాలీవుడ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. యూనివర్సల్ బ్లాక్ బస్టర్ చిత్రాలైన టైటానిక్, అవతార్ చిత్రాలను నిర్మించిన జోన్ లాండౌ (63) కన్నుమూశారు.

Jama Movie : వీధి కళాకారుల జీవనశైలి నేపథ్యంలో వస్తున్న సినిమా ‘జమా’

Jama : గతంలో వీధి కళకారుల జీవనశైలి, తదితర కథాంశాలతో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను ఆలరించాయి. వీటికి కాస్త భిన్నంగా ‘జమా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది.

Captain Miller Movie : హీరో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ కు అరుదైన ఘనత

Captain Miller : హీరో ధనుష్ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రానికి లండన్‌ నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో అరుదైనగుర్తింపు లభించింది.

Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి సిన్హా ఫన్నీ కామెంట్స్ !

Sonakshi Sinha: ఇటీవల వివాహబంధంలోనికి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా... తల్లి కాబోతుందంటూ వస్తున్న పుకార్లపై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Social Media Auto Publish Powered By : XYZScripts.com