Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

4,631 మంది రైతుల‌కు రూ. 522 కోట్ల స‌బ్సిడీ

అమ‌రావ‌తి - ఎర్రకాలువ ముంపున‌కు గురై పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసింది కూట‌మి స‌ర్కార్. 2024 జులైలో భారీ వర్షాల…

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జ‌నాద‌ర‌ణ

అమ‌రావ‌తి - ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు…

మెప్పా, డ్వాక్రా సంఘాలు చంద్ర‌బాబు మాన‌స పుత్రిక‌లు

విజ‌య‌వాడ : మెప్పా, డ్వాక్రా సంఘాలు ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మాన‌స పుత్రిక‌లు అని అన్నారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని). డ్వాక్రా మ‌హిళ‌ల‌ను…

నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నేత

అమ‌రావ‌తి - ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త గురు రామ్ దేవ్ బాబా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును దార్శిక నేత అని కొనియాడారు. దేశంలో ప్రజాహితం…

జ‌గ‌న్ రెడ్డి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై నిషేధం విధించాలి

ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ అయ్యారు. మాజీ సీఎం జ‌గ‌న్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. 5 ఏళ్లు…

విశాఖ‌లో త్వ‌ర‌లో కాగ్నిజెంట్ ఐటీ క్యాంప‌స్

అమ‌రావ‌తి - ప్ర‌ముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలో త్వ‌ర‌లో త‌మ కంపెనీకి సంబంధించి ఐటీ క్యాంప‌స్ ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు…

భ‌వ‌న నిర్మాణదారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమ‌రావ‌తి - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు మేలు చేకూర్చేలా కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా…

అమ‌రావ‌తి రాజ‌ధానికి భారీగా భూముల కేటాయింపు

అమ‌రావ‌తి - అమ­రా­వ­తి రా­జ­ధా­ని ప్రాం­తం­లో భూ­ముల కే­టా­యిం­పుల వ్య­వ­హా­రం ఊపం­దు­కుం­ది. గతం­లో కే­టా­యిం­చిన భూ­ము­ల్లో కొ­న్ని రద్దు కాగా,…

డ‌బుల్ ఇంజ‌న్ కాదు ట్ర‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్

అమ‌రావ‌తి - ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ సీఎం చంద్ర‌బాబును ఏకి పారేశారు. సూప‌ర్ సిక్స్ పూర్తిగా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌న్నారు. చంద్ర‌బాబు నాలుక‌కు మందం…

శ్రీ‌వారిని స‌న్నిధిలో డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా ప్ర‌సిద్ది పొందిన కోట్లాది భ‌క్తుల‌ను క‌లిగిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని మంగ‌ళ‌వారం ప్ర‌ముఖ…
Social Media Auto Publish Powered By : XYZScripts.com