Browsing Category

NEWS

NEWS

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ఈ కేసులో కీల‌కంగా మారిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది.…

డబ్బు కంటే కులమే గొప్ప‌ది – వంశీ

కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌ర‌స్వ‌తి పుష్క‌రాల సంద‌ర్బంగా త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ దేశంలో…

తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఆవ‌రించి ఉంది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని…

లండ‌న్ లో బాల‌య్య స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లు

తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, మహానేత, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని…

మోదీ నాయ‌క‌త్వం అద్భుతం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఈ…

51 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదం

తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. ఎక్క‌డ చూసినా భ‌క్తుల‌తోనే నిండి పోయింది. గోవిందా గోవిందా శ్రీ‌నివాస గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా…

మ‌హిళ‌ల‌కు ధైర్యం లేక‌నే భ‌ర్త‌ల‌ను కోల్పోయారు

పెహ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ఎంపీ విజ‌య్ షా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేప‌గా అదే పార్టీకి చెందిన ఎంపీ రామ్ చందర్ జంగ్రా మ‌హిళ‌ల‌ను…

మిస్ మిల్లీ మాగీ ఆరోప‌ణల‌పై విచార‌ణ చేప‌ట్టాలి

అందాల పోటీల సంద‌ర్బంగా నిర్వాహ‌కులు త‌న‌ను వేశ్య‌గా చూశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లీ మాగీకి సంబంధించి పూర్తిగా విచార‌ణ జ‌రిపించాల‌ని…

రాజ‌ధానిగా అమ‌రావ‌తిని గుర్తించండి

విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామ‌న్నారు సీఎం చంద్ర‌బాబు. లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్…

సీఎం బండారంపై రాహుల్ గాంధీ మౌన‌మేల‌..?

మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇదే స‌మ‌యంలో నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రూ. 142 కోట్లు చేతులు మారాయ‌ని, ఇందులో…
Social Media Auto Publish Powered By : XYZScripts.com