Beauty Kriti Sanon :ఇంకొకరు చేస్తే నేను ఒప్పుకోను

నా మేక‌ప్ నేనే వేసుకుంటా

Beauty Kriti Sanon

Kriti Sanon : బాలీవుడ్ న‌టి కృతీ స‌న‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సినిమాల‌లో న‌టించే హీరోయిన్లు ప్ర‌త్యేకంగా త‌యార‌వుతారు. ఇందుకోసం ఎప్ప‌టికప్పుడు కొత్త డిజైన్లు, ఫ్యాష‌న్స్ ను ఎంట‌ర్ టైన్ చేస్తారు. కానీ ఈ ల‌వ్లీ బ్యూటీ మాత్రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ మ‌ధ్య‌న తాను తెలిసిన ఈవెంట్ కు హాజ‌రైంది. ఇందుకు సంబంధించి త‌ను ధ‌రించిన డ్రెస్సులు, మేక‌ప్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా చేసింది. దీనిపై స్పందించింది కృతీ స‌న‌న్.

Kriti Sanon Key Comments

తనంత‌కు తాను మేక‌ప్ వేసుకుంటాన‌ని, ఇంకొక‌రు వేస్తే తాను ఒప్పుకోనన‌ని చెప్పింది. అంతే కాదు ఎవ‌రు మేక‌ప్ వేసినా త‌న‌కు న‌చ్చ‌దంటూ తెలిపింది. ఈ దేశీ గ‌ర్ల్ ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా ఫోటోలు, వీడియోల‌ను పంచుకుంది. ఇందుకు సంబంధించి వైర‌ల్ గా మారింది.

అయితే కృతీ స‌న‌న్(Kriti Sanon) తాను హాజ‌ర‌వుతున్న కార్య‌క్ర‌మం గురించి మాత్రం ప్ర‌స్తావించ‌లేదు. గత సంవత్సరం కృతి తన ప్రియుడు కబీర్ బహియా బంధువు వివాహానికి హాజరైంది, ఇది ఇంటర్నెట్‌లో వెలుగులోకి వచ్చింది, ఇది చర్చకు ఆజ్యం పోసింది.

కృతి స‌న‌న్ కబీర్ కలిసి చేసిన ట్రిప్ నుండి వచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి డేటింగ్ పుకార్లు చెలరేగాయి. ఇద్దరూ తమ సంబంధాల వాదనలను ధృవీకరించ లేదు లేదా తిరస్కరించ లేదు.

ఈ నెల ప్రారంభంలో షాహిద్ కపూర్ నటించిన చిత్రంలో ఆమె సిఫ్రా అనే రోబోట్‌ను పోషించింది. ఈ చిత్రం గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌లైంది. ఆ త‌ర్వాత కొత్త‌గా ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తేరీ ఇష్క్ మే లో ధ‌నుష్ తో క‌లిసి న‌టిస్తోంది.

Also Read : Shibani Dandekar Interesting :ఫ‌ర్హాన్ అక్త‌ర్ ప్రేమకు షిబానీ ఫిదా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com