డార్లింగ్ తో సినిమా చేయ‌డం అదృష్టం

ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ న‌టించిన రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌లైంది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపుతోంది. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ మూవీ త‌ర్వాత…

బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు న‌ష్టం లేదు

ఓ వైపు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంపై తెలంగాణ స‌ర్కార్ అభ్యంత‌రం తెల‌ప‌డం ప‌ట్ల స్పందించారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. దీనిని చేప‌ట్ట‌డం వ‌ల్ల ఎలాంటి న‌ష్టం…

నా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు – ష‌ర్మిల

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తెలంగాణ‌లో తాను పార్టీ పెట్టిన స‌మ‌యంలో త‌న‌ను టార్గెట్ చేశార‌ని…

ఐశ్వ‌ర్య గౌడ కేసులో డీకే సురేష్ కు షాక్

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సోద‌రుడు మాజీ ఎంపీ డీకే సురేష్ కు. ఇవాళ నోటీసులు జారీ…

వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌లిగిస్తే ఎలా..?

అందాల ముద్దుగుమ్మ స‌మంత రుత్ ప్ర‌భుకు కోపం వ‌చ్చింది. తాము మ‌నుషులేమ‌న‌ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌మ ప్రైవసీకి భంగం క‌లిగించేలా ఫోటోలు తీస్తే ఎలా అంటూ…

విశ్వ విజేత‌కు రూ. 30 కోట్ల ప్రైజ్ మ‌నీ

లార్డ్స్ వేదిక‌గా టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు సంబంధించి ఛాంపియ‌న్ షిప్ స‌మ‌రం ముగిసింది. విశ్వ విజేత‌గా ఈ ఫార్మాట్ లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టెంబా…

దేశం త‌ర‌పున ఆడేందుకు ర‌క్తం ధార‌పోస్తా

ద‌క్షిణాఫ్రికా క్రికెట్ ఆట‌గాడు, స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆ జ‌ట్టు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ లో లార్డ్స్…

ఏపీలో 67,732 మంది టీచ‌ర్ల బ‌దిలీలు

ఏపీలో పెద్ద ఎత్తున టీచ‌ర్ల బ‌దిలీ ప్ర‌క్రియ కొన‌సాగింది. మొత్తం 67,732 మంది టీచ‌ర్లు బ‌దిలీ కాగా 4, 477 మంది పంతుళ్లు ప‌దోన్న‌తులు పొందారు. రాష్ట్ర…

అప్పు కోసం మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేశారు

- ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రూ. 80 వేల రూపాయ‌లు తీసుకున్న…

ఇరాన్ చీఫ్ ఖ‌మేనీ స‌న్నిహితుడు హ‌తం

ప‌శ్చిమాషియాలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మ‌ధ్య దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. భారీ ఎత్తున ఆస్తి,ప్రాణ న‌ష్టం జ‌రిగింది. అయినా ఇరు…
Social Media Auto Publish Powered By : XYZScripts.com