Shreya Ghoshal Shocking :అలాంటి పాట‌ల వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డా

ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్

Shreya Ghoshal Shocking

Shreya Ghoshal : భార‌త దేశంలో పేరు పొందిన గాయ‌నీమ‌ణుల్లో శ్రేయా ఘోష‌ల్ ఒక‌రు. ఆమె త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, తెలుగు, మ‌రాఠీ , బెంగాలీ, త‌దిత‌ర భాష‌ల్లో అల‌వోక‌గా పాటులు పాడుతోంది. తాజాగా టాప్ లో కొన‌సాగుతున్న సాంగ్స్ అన్నింట్లో ఎక్కువ సాంగ్స్ ఆమె పాడిన‌వే కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఆమె త‌మిళ‌నాడులో ప‌ర్య‌టిస్తున్నారు. మ్యూజిక్ కాన్స‌ర్ట్ కార్య‌క్ర‌మం ఉంది. దీంతో పాట‌ల ప్రేమికులు శ్రేయా ఘోష‌ల్(Shreya Ghoshal) పాట‌ల కోసం ఇప్ప‌టి నుంచే ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కార్య‌క్ర‌మం మార్చి 1, మార్చి 15న ఉండ‌నుంది.

Shreya Ghoshal Shocking Comments on Vulgor Songs

ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసింది శ్రేయా ఘోష‌ల్. చాలా మ‌టుకు తాను పాడే పాట‌ల ప‌ట్ల జాగ్ర‌త్త తీసుకుంటాన‌ని చెప్పింది. అయితే అనుకోకుండా భాషా ప‌రంగా త‌న‌కు అర్థాలు తెలియ‌క ఒక్కోసారి ఇబ్బంది ప‌డిన సంఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయ‌ని తెలిపింది. అయితే తాను పాడిన వాటిలో అత్యంత పాపుల‌ర్ అయిన చికిలి చ‌మేలి సాంగ్ ను చిన్నారులు సైతం పాడుతుండ‌డం ఒకింత ఇబ్బందిగా ఫీలైన‌ట్లు పేర్కొంది.

రొమాన్స్ వేరు అస‌భ్యత వేరు. రెండింటికి కొంత గీత అనేది ఉంటుంది. దానిని దాటేసి వెళ్లి పోవ‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని చెప్పింది. చాలా మ‌టుకు తాను ఇంటిల్లిపాది ఆస్వాదించే పాట‌ల‌నే ఎంచుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. కాగా త‌ను పాడిన పుష్ప‌2 లో పాడిన సూసేకి అగ్గి ర‌వ్వ‌, తాజాగా విడుద‌లైన తండేల్ మూవీలో హైలెస్సో హైలెస్సా సాంగ్ దుమ్ము రేపుతున్నాయి.

Also Read : Hero Ram Charan-RC16 : చెర్రీ బ‌ర్త్ డే రోజు ఆర్సీ 16 టీజ‌ర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com