Entertainment Vishal: మెగా ఫోన్ పట్టనున్న విశాల్ ! Mar 18, 2024 Vishal: ఇప్పటిదాకా నటనతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్... ‘డిటెక్టివ్ 2’ తో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.