Entertainment Karthika Nair: పెళ్ళి పీటలెక్కుతున్న టాలీవుడ్ బ్యూటీ Nov 9, 2023 Karthika Nair : టాలీవుడ్ అలనాటి అందాల నటి రాధ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయిన కార్తీక నాయర్ పెళ్ళి పీటలెక్కనుంది.