Entertainment R Madhavan: విలాసవంతమైన ఫ్లాట్ కొన్న నటుడు ఆర్ మాధవన్ ! Jul 26, 2024 R Madhavan: ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ముంబయిలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్ ను సొంతం చేసుకున్నారు.