Entertainment Harman Baweja: రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్! May 1, 2024 Harman Baweja:ప్రముఖ బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా రెండోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సాషా రాంచందనీ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.