ద‌ళ‌ప‌తి బ‌ర్త్ డే గిఫ్ట్ జ‌న నాయ‌గ‌న్ గ్లింప్స్

త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్ స్టార్ హోదా పొందిన న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌న మేన‌రిజంతో ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎవ‌రూ…

భౌగోళిక వార‌స‌త్వ జాబితాలో బెలూం గుహ‌లు

ఏపీలోని బెలూం గుహ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కింది. దీనిపై స్పందించారు పర్యాటక…

ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే సీన్స్ రిలీజ్

భారీ ఖ‌ర్చుతో తీస్తున్న సినిమాల‌కు సంబంధించి పైర‌సీ బెడ‌ద తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణ సంస్థ డార్లింగ్…

అనుష్క శెట్టికి కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్

త‌న అందంతోనే కాదు న‌ట‌న‌తో కూడా ఆక‌ట్టుకుంది ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. త‌మిళం, క‌న్న‌డ‌, తెలుగు చిత్రాల‌లో ఇర‌గ‌దీసింది. త‌న‌ను పూరీ జ‌గ‌న్నాథ్ సినీ…

కొమ్మినేనికి బెయిల్ అరాచ‌క పాల‌న‌కు ఝ‌ల‌క్

వేశ్య‌ల రాజ‌ధాని అంటూ సాక్షిలో చ‌ర్చ‌కు తెర లేపి చివ‌ర‌కు జైలు పాలైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస రావుకు ఎట్టకేల‌కు బెయిల్ ల‌భించింది.…

మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ తో బ‌న్నీ నెక్స్ట్ మూవీ

ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో రూపు దిద్దుకుంటున్న మూవీలో న‌టిస్తున్నాడు. దీనికి డైనమిక్ డైరెక్ట‌ర్ అట్లీ…

వెంకీ..తార‌క్ తో త్రివిక్ర‌మ్ మూవీస్ ప‌క్కా

మైథ‌లాజిక‌ల్ మూవీస్ కు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లంతా వీటిని ఆధారంగా చేసుకుని క‌థ‌లు త‌యారు చేయ‌డంలో బిజీగా మారారు. ఇక ఇదే…

రేపే మంచు విష్ణు క‌న్న‌ప్ప ట్రైల‌ర్ రిలీజ్

మంచు మోహ‌న్ బాబు స‌మ‌ర్పిస్తున్న చిత్రం క‌న్న‌ప్ప చిత్రం ఈనెల 14న ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. వాస్త‌వానికి ఇవాళ విడుద‌ల కావాల్సి ఉండ‌గా గుజ‌రాత్ లోని…

క‌న్న‌డ బ్యూటీ శ్రీ‌నిధి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్

క‌న్న‌డ బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న‌ను పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సినీ రంగంలో ప‌రిచ‌యం చేశాడు.…

ఎవ‌రీ అవికా గోర్ ఏమిటా క‌థ‌..?

దేశ వ్యాప్తంగా సంచ‌లనంగా మారారు న‌టి అవికా గోర్. త‌ను ఎంచుకున్న పాత్ర‌లలోనే న‌టించింది. త‌న చిన్న‌నాటి ప్రియుడు మిలింద్ చాంద్వానీతో జ‌త క‌ట్టింది. గ‌త…
Social Media Auto Publish Powered By : XYZScripts.com